July 19, 2017

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

*

* దేశ ప్రజలంత మోదీ గారికి ఈ ఆర్టికల్ ని రద్దు చేయ్యాలని మనమంత కామెంట్ ద్వార తెలియజేద్దాం

*** ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ ఇచ్చిన చేదు మాత్ర.

*** అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370.

*** ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి.

*** భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది.

*** భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వంవుంటే, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి.

*** ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక  అజెండాతో పాటు, ప్రత్యేక  జెండా కూడా వుంది.

*** దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే, ఇక్కడ మాత్రం  6 సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

*** ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశ సార్వభౌమాధికారాన్ని,  జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట.

*** సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ప్రాంతాలకే పరిమితం.

*** జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది.
అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది.

*** ఆర్టికల్ 370 మూలంగా RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు.

*** RTI ఇక్కడ అప్లై చేయబడదు.
కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు.

*** జమ్మూ కాశ్మీర్  మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు.

*** కాశ్మీర్లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు) రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలు కావడం లేదు.

*** ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ, విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. 

*** భారత పౌరసౌత్వం కోసం పాకిస్థానీలు
చాలా మంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు.

*** ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడానికి పావులు కదుపుతోంది.

*** ఇటువంటి భయంకరమైన ఆర్టికల్ 370  రద్దు కావాలా వద్దా !

*** రద్దు కావాలని అంగీకరిస్తే ఈ మెసేజ్ చదివిన తర్వాత హిందువులందరికీ తప్పక  చేరేటట్లు చేయండి.

*** ఈ ఒప్పందాన్ని రద్దు చెయ్యాలంటే
మోదీ గారికి మన మద్దతు తెలుపుదాం .....                                         

* భారత్ మాతా కీ జై *

No comments: