Skip to main content

అవినీతి అధికారుల వలన నష్టపోయిన బాధితులకు ముఖ్య గమనిక*ఒక సమాచార దరఖాస్తు ద్వారా.....ఏ అధికారి వలన అయితే....మీకు అన్యాయం జరిగిందో సదరు అధికారి SR(సర్వీస్ రిజిస్టర్) నకలు కాపీ తీసుకోండి.అందులో సదరు అధికారి పుట్టిన గ్రామం మొదలు.....సదరు అధికారి ఇప్పటిదాకా ఏఏ ప్రాంతాల్లో పనిచేశాడు.అతనిపై జరిగిన విచారణలు - ఉన్నతాధికారులు తీసుకున్న చర్యల వరకు అన్నీ క్షుణ్ణంగా ఉంటాయి.*


*ఒక ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడుతున్నాడు అంటే....,అది ఖచ్చితంగా లంచాల రూపకంగా వచ్చే డబ్బు కోసం మాత్రమే.ఇలా లంచాల రూపకంగా సంపాదించిన బ్లాక్ మనీ/నల్ల ధనంను.....తల్లి/తండ్రి/అన్న/తమ్ముడు/అక్క/బావ/చెల్లెలు/బావమరిది/అత్త/మామా/భార్య తరుపున బంధువులు/కలిసి చదువుకున్న స్నేహితులు/నమ్మదగిన బంధువులు/తమకింద పనిచేసే కిందిస్థాయి సిబ్బంది/తాము పనిచేసే ప్రాంతంలో పరిచయమైన నమ్మదగిన బినామీలు ఇలాంటి వాళ్ళ పేర్లతో ఆస్తులు కొని దాచుకుని ఉంటారు.*


*ఒక వారం రోజులు టైం కేటాయించుకుని......... సదరు అధికారి పుట్టిపెరిగిన ప్రాంతము మొదలు/చదువుకున్న ప్రాంతాలు/అత్తగారి ఊరు/పనిచేసిన ప్రాంతాలు...అన్నీ తిరిగితే......నాలుగు పచ్చనోట్లు కొడితే....... వీళ్ళ ఆస్తుల చిట్టా చెప్పేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో.......బొచ్చెడుమంది వుంటారు.పనిచేసిన ప్రాంతాల్లో అయితే.....ఆ మాత్రం పచ్చనోట్లు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు.వీళ్ళ అవినీతి సొమ్ముతో తనకు వాటా ఇవ్వలేదనో/పక్కనోడికి ఇచ్చాడనో/పక్కనోడికి ఎక్కువ వాటా ఇచ్చాడనో అక్కసుతో ఉండేవాళ్ళ సంఖ్య ప్రతీ ఆఫసులో ఎక్కువగానే ఉంటుంది.అక్కడ సమాచారం తీసుకోవడం చాలా ఈజీ.**ఇక మిగిలింది ఏముంది.అక్రమాస్తుల చిట్టా మొత్తం మూటకట్టి....... ఏసీబీ DG ఆఫీసుకు పంపడమే.ఏసీబీ వాళ్ళు కచేరీ ఏర్పాటుచేసి......అక్రమార్జనలో ప్రతిభ చాటిన ప్రతిభావంతులను సన్మానిస్తారు.*


*ఎదుటివాళ్ళ అత్యాశ / అవినీతి/అధికార దుర్వినియోగం వల్ల......మీకు చచ్చిపోవాలి అన్నంత బాధ కలిగిందా?!?!.ప్రజలు కట్టిన పన్నుల్లోంచి.....ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం నియమించుకున్న గుమాస్తాలు అనే ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనికి ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక. ..వాడవాడో లంచాల కోసం అధికారదుర్వినియోగం చేస్తే.....చేతగానివాళ్ళలా మీరు చావడం ఎందుకు?!?!.నిజంగా మీకు చచ్చేటంత నష్టమో?!?! కష్టమో?!?! సదరు అధికారుల నుండి వచ్చి ఉంటే......అలాంటి అధికారుల నుండి నీలా ఇంకే సామాన్యునికి అంతటి కష్టం రాకుండా ....... ధైర్యం చేసి.... అక్రమాస్తుల చిట్టా బయటికితీసి.....ఏసీబీ రైడ్ చేయించు.అలాంటి అవినీతి అధికారులు ఇంటికి పోతే.....కనీసం నీలా ఇంకొకరు బాధలడకుండా అడ్డుకోగలిగినవాడు అవుతావుకదా?!?!.*


*ఏసీబీ అధికారులే కాదు - సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక అవినీతి అధికారుల అక్రమాస్తుల చిట్టా నిజమా?!?! కాదా?!?! అని మాత్రమే చూస్తుంది. అంతేకానీ అది ఎలా తెచ్చావు?!?!.ఎందుకు తెచ్చావు అని ఎవరూ అడగరు?!?!.అడిగే అధికారం ఎవరికీలేదు?!?!.అడిగినా చెప్పాల్సిన అవసరం మనకులేదు?!?!*

*10సంవత్సరాలు - 20సంవత్సరాలు - 30సంవత్సరాలు సర్వీస్ లో నానా సంకలు నాకి - కొన్ని వేలాది/లక్షలమంది జీవితాలు నాశనము చేసి సంపాదించిన ఇలాంటివాళ్ళ సొమ్ము మొత్తం.....రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందైనా....మీరు ఏసీబీ అధికారుల చేతుల్లో పోయగలితే....వాడికి అంతకు మించిన శిక్ష ఉండదు.బాధితులకు అంతకుమించిన సంతృప్తి ఉండదు.*


*సెక్రటేరియట్ కు ఫిర్యాదులు చేస్తాము/ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాము/కలెక్టర్ కు అర్జీలు రాస్తాము/SP కి ఫిర్యాదులు చేస్తాము.ఇవన్నీ వేస్ట్........ అక్రమాస్తులు సమాచార సేకరణ బెస్ట్.*


*చిత్రగుప్తుడు మనుష్యుల పాపాలు లెక్కపెట్టినట్టు......మీరు మీ ప్రాంతంలోని అధికారుల అక్రమార్జన .......అక్రమాస్తుల వివరాల సేకరణపై దృష్టి పెట్టండి.అది మాత్రమే చేయండి.ఈ క్రమంలో అధికారులు అక్రమాకేసులు పెడతాం/అక్రమ కేసులు పెట్టిస్తాం.జైలుకు పంపుతాం.ఇలాంటి బెదిరింపులు చేస్తారు.వాటికేమీ ఎవ్వరూ భయపడవద్దు.ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి కేసుల్లో 18నెలలు జైలుకు వెళ్లివచ్చినవారే.సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.... జైలుకు వెళ్ళి వచ్చినవారే.రిమాండ్ అనేది శిక్ష కాదు.జరిగిన నేరముపై పోలీస్ విచారణ ముగిసేంత వరకు.....నేరారోపణ చేయబడిన వ్యక్తి....విచారణకు ఆటంకం కలిగించకుండా పోలీస్ కస్టడీలో పేట్టుకోవడం మాత్రమే.ఆ తరువాత బెయిల్ వస్తుంది.ఈ అక్రమాస్తులను కనిపెట్టే నీ వేటను నీవు నిరంతరాయంగా చేసుకోవచ్చు.నీవు ఒక్కసారి ఏసీబీ రైడ్ చేయించగలిగితే చాలు - అది ఆ అవినీతి అధికారికి కోలుకోలేని చావుదెబ్బె.*

అధికారుల అవినీతికి/అత్యాశకు/అధికార దుర్వినియోగానికి బలై......చావడానికి పెట్రోల్ పోసుకునే బాధితులకు/ఆత్మహత్యలు చేసుకునే పిరికివాళ్ళకు ఇదే నా సలహా.పోరాడ్డానికి కావాల్సిన ధైర్యం కంటే......చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి.చచ్చే అంతటి ధైర్యం నీలో ఉనప్పుడు.........ఆ ధైర్యాన్ని అవినీతి అధికారుల అక్రమాస్తులు బయటికి తీసి.... అటు ప్రభుత్వానికి & ఏసీబీ విభాగానికి - ఇటు నీలాంటి నిస్సహాయులకు మంచి జరగడానికి ఉపయోగించండి.ఒక పదిమందికి వేటుపడితే.......ఆటోమేటిక్ గా ఎవరికివాళ్ళు సక్కగా అవుతారు.

Comments

Unknown said…
Along with complaint regarding disproportionate assets to ACB,
Make a complaint to HOD to take disciplinary action against such corrupted employee for not taking permission to buy such property under service rule9(7) of A.P.C.S (Conduct) Rules 1964

Popular posts from this blog

Menon meets Karzai, discusses security of Indians

Kabul/New Delhi/Washington, March 5 (IANS) India Friday said that the Feb 26 terror attack in Kabul will not deter it from helping rebuild Afghanistan as National Security Adviser Shivshankar Menon met Afghan President Hamid Karzai in Kabul to review the security of around 4,000 Indians working in that country. Menon, who arrived here Friday morning on a two-day visit, discussed with Karzai some proposals to bolster security of Indians engaged in a wide array of reconstruction activities, ranging from building roads, bridges and power stations to social sector projects. The Indian government is contemplating a slew of steps to secure Indians in Afghanistan, including setting up protected venues where the Indians working on various reconstruction projects will be based. Deploying dedicated security personnel at places where Indians work is also being considered. Menon also met his Afghan counterpart Rangin Dadfar Spanta and enquired about the progress in the probe into the Kabul atta

Iran is losing the game to regional actors in its strategic depth

Rethink before It’s Too Late http://www.irdiplomacy.ir/index.php?Lang=en&Page=21&TypeId=15&ArticleId=7108&BranchId=19&Action=ArticleBodyView Iran is losing the game to regional actors in its strategic depth –Afghanistan. By Houman Dolati It is no more a surprise to see Iran absent in Afghanistan affairs. Nowadays, the Bonn Conference and Iran’s contributions to Afghanistan look more like a fading memory. Iran, which had promised of loans and credit worth five-hundred million dollars for Afghanistan, and tried to serve a key role, more than many other countries, for reconstruction and stabilization of Afghanistan, is now trying to efface that memory, saying it is a wrong path, even for the international community. Iran’s empty seat in the Rome Conference was another step backward for Afghanistan’s influential neighbor. Many other countries were surprised with Iran’s absence. Finding out the vanity of its efforts to justify absence in Rome, Iran tried to start its

Pakistani firm whose chemicals were used to kill US troops seeks subsidy for Indiana plant

By Jennifer Griffin, Justin Fishel Published March 22, 2013   A Pakistani fertilizer maker whose chemicals have been used in 80 percent of the roadside bombs that have killed and maimed American troops in Afghanistan is now seeking U.S. taxpayer subsidies in order to open a factory in Indiana.  The request appears to be on hold pending further review, but the situation has stirred outrage in Congress, where some accuse the Pakistani government of halting efforts to clamp down on the bomb-making.  For the past seven years, the U.S. government has known that the raw material calcium ammonium nitrate, or CAN, is making its way across the border into Afghanistan where the Taliban use it to fuel their most deadly weapons, namely the improvised explosive device. IEDs have long been the number one killer of U.S. and coalition troops.  The material largely comes from Pakistani fertilizer maker the Fatima Group. But the Pakistani government has stymied attempts by the Pentagon to stop the